
ఈనాడు ప్రతిభ ఒక విద్య సౌరభం. అన్ని పోటి పరిక్షలకు సరైన సాధనం.కానీ ఈనాడు వారు ఈ పేజి ని ఆర్కైవ్ చేయడం లేదు. ఒక రోజు పత్రిక రాకపోయినా ,మిస్ అయిన ప్రతిభ ని పొందలేక పోతున్నాం. కావున నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇక నుంచి ప్రతిభ మిస్ అయ్యామన్న మాట లేదు.దీనితో పాటు మిగిలిన అన్ని వార్త పత్రికల్లో వచ్చే పోటి పరిక్షల సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.